Aadarsha Balyam (Telugu)

Aadarsha Balyam (Telugu)

$30.00
Sale price  $30.00 Regular price  $40.00
Skip to product information
Aadarsha Balyam (Telugu)

Aadarsha Balyam (Telugu)

$30.00
Sale price  $30.00 Regular price  $40.00

ఎంతటి వారైనా సరే పిల్లలు కాకుండా పెద్దలు కారు. మహానాయకులు, రచయితలు, సంస్కర్తలు, శాస్త్రజ్ఞులు చిన్నతనం ఎలా గడిచింది ? పిల్లలుగా వారేం చేశారు? ఎలాంటి ప్రత్యేకతలు ప్రదర్శించారు? ఈ పుస్తకం చెబుతుంది. గాంధీ, నెహ్రూ , ఐన్ స్టీన్, మార్క్స్, సుందరయ్య, చాప్లిన్ ఎందరెందరో మహనీయుల బాల్యాన్ని మన కళ్లముందు చుపుతుంది. అతికొద్ది కాలంలో అత్యధిక ప్రతులు ముద్రించబడిన ఈ పుస్తకం మంచి జీవిత విలువలు బోధించే కానుక.

  • Author: Thubali Shivaji
  • Publisher: Navatelangana Publishing House (Latest Edition)
  • Paperback: 71 Pages
  • Language: Telugu

You may also like