100 Balala Geyalu (Telugu) - Chirukaanuka

100 Balala Geyalu (Telugu)

$38.00
Sale price  $38.00 Regular price  $50.00
Skip to product information
100 Balala Geyalu (Telugu) - Chirukaanuka

100 Balala Geyalu (Telugu)

$38.00
Sale price  $38.00 Regular price  $50.00

పచ్చని పొలాలు

పకపకమంటే

విచ్చిన పూవులు

వికవికమంటే....

కొమ్మన కోయిల

కోరిపాడితే

నెమలి కన్నె

నాట్యాలు ఆడితే....

జిలిబిలి పక్షులు

కిలకిల నవ్వితే

జాబిలి చల్లని

వెన్నెలనిస్తే

నీవూ... నేనూ...

చేతులు కలిపి

అహహ... ఇహిహీ

అంటూ తిరిగితే

ఎలాగు ఉంటుందో – నేస్తం

ఎంచక్కుంటుందో ...

  • Author: Reddy Raghavaiah
  • Publisher: Navaratna Book House (Latest Edition)
  • Paperback: 131 Pages
  • Language: Telugu

You may also like