{"product_id":"visaakhaa-naa-visaakhaa-telugu-2006","title":"Visaakhaa... Naa Visaakhaa...! (Telugu) - 2006","description":"\u003cp\u003e\u003cspan\u003eవిద్యాసాగర్‌ కవి 'విశాఖా నా విశాఖా' నేల బిడ్డల గురించి రాసిన కావ్యం. ఓ కావ్యాన్ని సమర్థవంతమైన కవే రాయగలడు. ఈ కావ్యం నేపథ్యాన్ని మనం రాయాలంటే ఒక ఉద్గ్రంథమే అవుతుంది. ఆదిమ జాతుల జీవన ఘోషను ఇందులో తెలుగు నుడికారంలో వినిపించాడు కవి. ఈ గ్రంథం ఒక పాఠ్య గ్రంథంగా ప్రతి పాఠశాలలో పెట్టి ఈ గ్రంథం వెనకున్న చారిత్రక నేపథ్యాన్ని గాని తెలియజెప్పగలిగితే తెలుగు జాతి తన గమ్యాన్ని నిర్దేశించుకోగలుగుతుంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e A. Vidhya Sagar\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 136 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680958828625,"sku":"gyx1789792627991","price":48.75,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/visaakhaa-naa-visaakhaa-telugu---2006_1.jpg?v=1789792632","url":"https:\/\/satinflowclad.shop\/products\/visaakhaa-naa-visaakhaa-telugu-2006","provider":"My Store","version":"1.0","type":"link"}