{"product_id":"vignana-vikramadvuni-kathalu-telugu","title":"Vignana Vikramadvuni Kathalu (Telugu)","description":"\u003cp\u003eఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలను అంకితం చేసి అనేక ప్రాణాంతక వ్యాధులకు మందులు కనిపెట్టారు. ఇప్పటికి కనిపెడుతున్నారు. అయితే ఈ ఆధునిక యుగంలో సైతం కొందరు మాయగాళ్ళు మంత్రాలు తంత్రాలు అంటూ ప్రజల్లో అంధ విశ్వాసాలు వ్యాపింపజేస్తున్నారు. తమ పబ్బం గడుపుకునేందుకు వారు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ''విజ్ఞాన విక్రమాదిత్య కథలు'' పాఠకులకు వ్యాధులపై శాస్త్రీయ అవగాహన కల్పిస్తాయి. \u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eA.G. Yarthi Raju\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681243746385,"sku":"jyz1789794054764","price":27.9,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/vignana-vikramadvuni-kathalu-telugu_1.jpg?v=1789794059","url":"https:\/\/satinflowclad.shop\/products\/vignana-vikramadvuni-kathalu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}