{"product_id":"vignana-veechikalu-telugu","title":"Vignana Veechikalu (Telugu)","description":"\u003cp\u003e రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగు రంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన ఉప్పులు, పొడవాటి గడ్డాలతో కనబడే ముసలి విజ్ఞానులు, పట్పట్.. పటార్.. అనే శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే?\u003cbr\u003e రసాయనశాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితమై ఉండలేదు. అది మన వంటగదిలోని ఉప్పులోనూ, చక్కెరలోనూ కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!\u003cbr\u003e ఇదిగో, ఈ పుస్తకంలో మనం సుదీర్ఘకాలంగా చరిత్రకెక్కిన రసాయనశాస్త్ర వేడుకలు, అంశాలు, బిందువులను చూడవచ్చు.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eAthma K. Ravi\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681213599825,"sku":"mys1789793925541","price":42.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/vignana-veechikalu-telugu_1.jpg?v=1789793929","url":"https:\/\/satinflowclad.shop\/products\/vignana-veechikalu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}