{"product_id":"vignana-pathamlo-vijaya-ghattalu-telugu-2010","title":"Vignana Pathamlo Vijaya Ghattalu (Telugu) - 2010","description":"\u003cp\u003e\u003cspan\u003eమనిషి ఎంతోదూరం నడిచి వచ్చాడు. వెనక్కి చూసుకుంటే కొన్ని వేల వేల సంవత్సరాల నుండి అతడు నడిచొచ్చిన బాల కనిపిస్తోంది. అసిపోయాడా? లేదు - అతనిలో ఇంకా ఎంతో దూరం పోగలిగినంద శక్తి ఉంది. నడుస్తూనే ఉన్నాడు. విచిత్రమేమిటంటే - ఎక్కడైనా ఓ క్షణం ఆగి ఆలోచిస్తే అక్కడే అతనికి ఒక కూడలి కనిపిస్తోంది. ఆ కూడలిలో నాలుగు రోడ్లు కాదు - నలభై రోడ్లు కాదు - నాలుగ వందల నలభైకాదు... ఇంకా ఇంకా ఎక్కువే రోడ్లు కనిపిస్తున్నాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Devaraju Maharaju\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eVishalamdra Pablishing House (Latest Edition: 2016)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 112 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680904335441,"sku":"yrn1789792361303","price":50.25,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/vignana-pathamlo-vijaya-ghattalu-telugu---2010_1.jpg?v=1789792390","url":"https:\/\/satinflowclad.shop\/products\/vignana-pathamlo-vijaya-ghattalu-telugu-2010","provider":"My Store","version":"1.0","type":"link"}