{"product_id":"vichitra-rakumari-telugu","title":"Vichitra Rakumari (Telugu)","description":"\u003cp\u003eఈ పుస్తకంలో రెండు కథలు ఉన్నాయి. ఇవి ఉక్రేనియన్ జానపద కథలు. మొదటి కథ “దయ్యం పూనిన రాకుమారి”; రెండవ కథ “ఏడుగురు అన్నలు – చిట్టి చెల్లి”.\u003c\/p\u003e\n\u003cp\u003eమొదటి కథ పెళ్ళీడు కొచ్చిన ఓ రాకుమారి కథ. ఆమెకి ఓ పట్టాన ఎవరూ నచ్చరు. ఆమె వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోందో తెలుసుకోడానికి రాజు కొంతమందిని నియమిస్తాడు. కానీ వారంతా చనిపోతుంటారు. ఎందుకిలా జరుగుతోందో గ్రహించాలనుకున్న ఓ జిప్సీ యువకుడు సాహసం చేస్తాడు. చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఈ కథలకు ఫ్లోరియన్ యుర్యేవ్ గీసిన బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వర్ణ మిశ్రమం ఎంతో ఆకట్టుకుంటుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eరెండవ కథ ఏడుగురు అన్నలున్న ఓ చిట్టి చెల్లి కథ. అల్లరి చేస్తున కొడుకులని కాకులుగా మారిపొమ్మని తల్లి అంటే వాళ్లు నిజంగానే కాకులై ఎగిరిపోతారు. పిల్లల కోసం వగచిన ఆ తల్లికి చాలా కాలానికి ఓ కూతురు పుడుతుంది. తన అన్నల సంగతి తెలుసుకుని వాళ్ళని వెదుక్కుంటూ వెడుతుంది. అన్నలను కలుసుకుంటుంది, కానీ వారి మాట వినకుండా ప్రమాదంలో పడుతుంది. చివరకు ఏమైందనేది ఆసక్తిదాయకం. ఈ కథకు ఇవాన్ ఓస్టాఫెచుక్ గీసిన బొమ్మలు పిల్లలనే కాకుండా పెద్దలను సైతం ఆకట్టుకుంటాయి.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003ePrashanth Pinge\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eManchi Pustakam Publications (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681309773905,"sku":"nrz1789794356302","price":32.5,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/vichitra-rakumari-telugu_1.jpg?v=1789794361","url":"https:\/\/satinflowclad.shop\/products\/vichitra-rakumari-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}