{"product_id":"veyipadagalu-telugu-hardcover-2014","title":"Veyipadagalu (Telugu) Hardcover - 2014","description":"\u003cp\u003e\u003cspan\u003eపంతోమ్మిదీ యిరవయ్యో శతాబ్దాల నాటి సంధి చరిత్ర - అన్నారు కొందరు. భారతీయ విజ్ఞాన సర్వస్వము - అన్నారు మఱికొందరు. తెలుగువారి మహాభారతం - అన్నారు యింకొందఱు. నేటి వాతావరణ కాలుష్యాది అనేక దుష్పరిణామాలను ఆనాడే హెచ్చరించిన వైజ్ఞానిక భవిష్యపురాణం -అంటున్నారు యెందఱో. ఎందరైనా ఎన్నైనా అనవచ్చు కానీ... ప్రధానంగా స్త్రీ పురుషుల సంబంధాన్ని సహస్ర ముఖాలుగా చూపించిన అపూర్వ నవలా కావ్యం వేయిపడగలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eViswanatha Satyanarayana\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eHardcover:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003e1000 pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eSri Viswanatha Publications; 27th Edition edition (2014)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Sri Viswanatha Publications","offers":[{"title":"Default Title","offer_id":62680828837969,"sku":"enp1789792031213","price":7.03,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/veyipadagalu-telugu-hardcover---2014_1.jpg?v=1789792035","url":"https:\/\/satinflowclad.shop\/products\/veyipadagalu-telugu-hardcover-2014","provider":"My Store","version":"1.0","type":"link"}