{"product_id":"vemana-kavitvam-stri-telugu","title":"Vemana Kavitvam Stri (Telugu)","description":"\u003cp\u003eఇంటింటి పద్యాలకు\u003c\/p\u003e\n\u003cp\u003eఇంతులంటే ఇంత ద్వేషమా\u003c\/p\u003e\n\u003cp\u003e             మందరపు హైమావతి\u003c\/p\u003e\n\u003cp\u003e     ప్రజాకవిగా పేరెన్నిక గన్న వేమన జనాభాలో సగభాగం ఉండే స్త్రీలను యథేచ్ఛగా దూషించాడు. నిత్య జీవిత సత్యాలను నిర్భయంగా చెప్పి సామాన్య ప్రజల హృదయాలను కొల్లగొట్టిన వేమన స్త్రీల మీద చెప్పిన ఒక్కొక్క పద్యం వారి దేహాలపై ఝళిపించిన ఒక్కొక్క కొరడా దెబ్బ వారి గుండెల్ని మండించిన గాయాలు జ్వాల. వేలాదిగా ఉన్న వేమన పద్యాలను పరిశీలిస్తే అతడు స్త్రీల పట్ల చేసిన దూషణ అనేక సందర్భాలలో అనేక విధాలుగా కనుపిస్తుంది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eRachapalem Chandrashekara Reddy\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 88 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681278611537,"sku":"woh1789794220079","price":40.2,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/vemana-kavitvam-stri-telugu_1.jpg?v=1789794225","url":"https:\/\/satinflowclad.shop\/products\/vemana-kavitvam-stri-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}