{"product_id":"velugu-baata-prakyatha-barathiya-shasthra-vethalu-telugu-2005","title":"Velugu Baata -Prakyatha Barathiya Shasthra Vethalu (Telugu) - 2005","description":"\u003cp\u003e\u003cspan\u003e“ఎందరోమహానుభావులు అందరికి వందనములు” అని ఒక వాగ్గేయకారుని వాక్కు.  వారందరికి ఒక వందనం పెట్టేసి ఊరకుంటే సరిపోతుందా? వాళ్ళు ఆ స్థాయిరావటానికి  చేసిన కృషి, దాని వెనకాల ఉన్న కష్టనష్టాలు తెలుసుకోవద్దా? వారి జీవితాలను ఫణంగా పెట్టి మన జీవితాలలో వెలుగులు పంచిన ప్రముఖుల జీవిత చరిత్రలను మృదుమధురంగా అందించిన పుస్తకాలే \u003c\/span\u003e\u003cstrong\u003eవెలుగుబాట\u003c\/strong\u003e\u003cspan\u003e. ఈ సిరీస్ లో వెలువడిన మొత్తం\u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan\u003e \u003c\/span\u003e8\u003c\/strong\u003e\u003cspan\u003e పుస్తకాల సెట్టును\u003c\/span\u003e\u003cstrong\u003e\u003cspan\u003e \u003c\/span\u003e240\u003c\/strong\u003e\u003cspan\u003e రూపాయలకే మీ ఎమెస్కో అందిస్తుంది. అవి చదివి, వారిని ఆదర్శంగా తీసుకొని మీ జీవితాలలో వెలుగులు నింపుకొండి. తరువాత తరాలకు ఆదర్శంగా మారండి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003eDr. B.V. Pattabhiram\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 32 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680972296273,"sku":"dtk1789792686678","price":22.8,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/velugu-baata--prakyatha-barathiya-shasthra-vethalu-telugu---2005_1.jpg?v=1789792690","url":"https:\/\/satinflowclad.shop\/products\/velugu-baata-prakyatha-barathiya-shasthra-vethalu-telugu-2005","provider":"My Store","version":"1.0","type":"link"}