{"product_id":"utpathi-telugu-sahitya-varasatvam-telugu-2003","title":"Utpathi Telugu Sahitya Varasatvam (Telugu) - 2003","description":"\u003cp\u003eఉత్పత్తి కులాల నుండి వచ్చిన రచయితలు దాదాపు 17వ శతాబ్దం నుండి రచనా రంగంలో ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో ఈ చిన్న పుస్తకం చెబుతుంది. మొల్ల నుండి గుర్రం జాషువా వరకు సూద్ర, ఓబీసీ, దళిత రచయితలు బ్రాహ్మణిజంతో తలపడేందుకు ఎటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ల కులాల ప్రత్యేకతను కాపాడుకునేందుకు , వాటిలోని అభివృద్ధి లక్షణాలను సమాజం ముందుంచేందుకు ఎటువంటి ఎత్తుగడలు వేశారు అనే అంశాలను, వారి వారసత్వాన్ని ఉత్పత్తి కులాల రచయితలకు చూపించే ప్రయత్నం చేస్తుందిది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eKanche Ilayya\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eHyderabad Book Trust\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 40 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681175425105,"sku":"jlx1789793717562","price":7.4,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/utpathi-telugu-sahitya-varasatvam-telugu---2003_1.jpg?v=1789793747","url":"https:\/\/satinflowclad.shop\/products\/utpathi-telugu-sahitya-varasatvam-telugu-2003","provider":"My Store","version":"1.0","type":"link"}