{"product_id":"umar-khayyam-telugu","title":"Umar Khayyam (Telugu)","description":"\u003cp\u003e\u003cspan\u003eఏది యెలాగైనా, రుబాయీల మొత్తంలో ఒక ముఖ్య సూత్రం గోచరిస్తుంది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eనీవు తాగిన మధుపాత్రా, నీవు ముద్దుపెట్టుకున్న పెదవులూ, నీ ప్రేయసీ కూడా, ఎప్పుడో ఒకప్పుడు మట్టిపాలు కావడం తప్పదు; కాలం కాళ్ళకింద నుంచి జారిపోతూ ఉంది; ఇదమిద్ధం అని తేల్చలేని సమస్యలను గురించి యోచనలతో జీవితాన్ని వృధాచేయక, అనుభవించగలిగిన ఆనందం అంతా అనుభవించు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపుట్టనట్టి రేపు, గిట్టినట్టి నిన్న, వీటి తలపుల వృధా వేసట ఎందుకు, ఎదురుగా ఉన్న సుఖాన్ని వదలడమెందుకు; పొందగలిగిన ప్రస్తుతానందమంతా ఇప్పుడే చేజారిపోకముందే పొందు; ఎక్కడో ఎప్పుడో ఆనందాన్ని అనుభవిస్తాము అనే భ్రమలో, ఇప్పుడు ఇక్కడ లభ్యమైన ఆనందాన్ని ఒదులుకోవడం శుద్ధ తెలివితక్కువ; తరువాత స్వర్గంలో సుఖాన్నంతా అనుభవిస్తాము అన్నది ఉత్తభ్రమ. స్వర్గం ఎక్కడో లేదు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eచెట్టునీడుండి, రుచియైన రొట్టె ఉండి, దివ్యమైనట్టి శృంగార కావ్యముండి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపరవశము చేయగల మధుపాత్ర ఉండి, పాడుచును నీవు హాయిగా ప్రక్కనుండ,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eవట్టి బయలున స్వర్గమే ఉట్టిపడును. -ఇదీ ఉమర్‌ ఖయ్యాం సందేశం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eMudhu Krishna\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eVishalandra Publishing House\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681113755729,"sku":"zge1789793454293","price":19.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/umar-khayyam-telugu_1.jpg?v=1789793459","url":"https:\/\/satinflowclad.shop\/products\/umar-khayyam-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}