{"product_id":"tharagathi-telugu","title":"Tharagathi (Telugu)","description":"\u003cp\u003eఈ పుస్తకంలో ప్రాథమిక విద్య, ఉన్నతవిద్య, సాంకేతిక విద్యలకు సంబంధించిన వర్తమాన అంశాలు అనేకం ఉన్నాయి. ఈ పుస్తకం ఉపాధ్యాయ, అధ్యాపకులకు, విద్యార్థులకు, ఆలోచనాపరులకు ఎంతో ఉపకరిస్తుంది. ఆంధ్రదేశ విద్యారంగంపై చుక్కా రామయ్య నిరంతరంగా రాస్తున్న అనేక వ్యాసాల పరంపరలో ‘తరగతి’ సంకలనం ఒకటి. ఇది విద్యారంగానికి ఎంతో ఉపకరిస్తుంది. రామయ్య సూచనలు విద్యారంగానికి మేలుకొల్పులు.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003eChukka Ramaiah\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Prajashakthi\u003c\/span\u003e Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 126 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681201279057,"sku":"yxb1789793865575","price":35.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/tharagathi-telugu_1.jpg?v=1789793870","url":"https:\/\/satinflowclad.shop\/products\/tharagathi-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}