{"product_id":"telugu-telugu-nighantuvu-telugu","title":"Telugu- Telugu Nighantuvu (Telugu)","description":"\u003cp\u003eఅన్ని వర్గములకు (విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, రచయితలు, అనువాదకులు, సామాన్య పాఠకులు మొదలగు వారు) చెందిన తెలుగు వారికి ఉపయోగపడు నాలుగు డిక్షనరీలను (ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, తెలుగు-తెలుగు, హిందీ-తెలుగు) వ్రాసి యీయవలసినదిగా మేము శ్రీమాన్‌ ఎస్‌.కె.వెంకటాచార్యులు, ఎం.ఏ., బి.ఎడ్‌., గారిని కోరియుంటిమి. వారు తమ ఆమోదమును ప్రకటించి నాలుగు పుస్తకములను సకాలంలో తయారుచేసి ఇచ్చిరి. సహృదయులగు తెలుగువారు ఈ గ్రంథములను ఆదరింతురని విశ్వసించుచున్నాము. విజ్ఞులగు శ్రేయోభిలాషుల సలహాలను, సూచనలను కృతజ్ఞతతో స్వీకరింతుమని మనవి చేయుచున్నాము.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003eS.K. Venkata Charyulu\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eNavaratna Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681173622865,"sku":"ifg1789793737913","price":39.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/telugu--telugu-nighantuvu-telugu_1.jpg?v=1789793742","url":"https:\/\/satinflowclad.shop\/products\/telugu-telugu-nighantuvu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}