{"product_id":"tantrika-rahasyalu-telugu","title":"Tantrika Rahasyalu (Telugu)","description":"\u003cp align=\"justify\"\u003eప్రస్తుత కాలములో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని, రహస్యంగా కుట్రలు పన్నటం అని అందరూ అనుకుంటున్నారు. దాన్ని తంత్రం అనరు. “కుతంత్రం” అంటారు.\u003c\/p\u003e\n\u003cp align=\"justify\"\u003eఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలను, వస్తువులను, ఉపయోగించి చేసే కార్యక్రమమే “తంత్రము”. తంత్రం అనేది ఒకశక్తి గల మంత్రముతో గూడిన సాధనం లాంటిది.ఆ సాధనమును శత్రు సంహారనకి ఉపయోగించవచ్చు.\u003c\/p\u003e\n\u003cp align=\"justify\"\u003eచెడు సంకల్పముతో చెడు కార్యములకు ఉపయోగించవచ్చు. కత్తితో ఫలములను, దర్బలను కోయవచ్చు, జీవహింస చేయవచ్చు.\u003c\/p\u003e\n\u003cp align=\"justify\"\u003eఅది చేసే వారి ఆలోచనా సంకల్పమును బట్టి నిర్దేశించబడుతుంది. మంచికి చేస్తే మంచి ఫలితమును, చెడుకు చేస్తే చెడు ఫలితమును పొందటం జరుగుతుంది.\u003c\/p\u003e\n\u003cp align=\"justify\"\u003eభారతములో శకుని తంత్రమును ఉపయోగించి తన ఇష్టకార్య సిద్ధి జరపుకోవటానికి తంత్ర విద్య ద్వారా మాయా జూదమును జరిపించాడు.\u003c\/p\u003e\n\u003cp align=\"justify\"\u003eఅందుకారణంగా అది చెడు అవటం వలన అప్పటికి మాత్రం వారి కార్యం విజయవంతం అయింది కానీ కౌరవులు పాచికల రూపములో ప్రేతత్మలను ఉపయోగించి\u003c\/p\u003e\n\u003cp align=\"justify\"\u003eఈ చెడు బుద్ధితో చేసిన పాప తాంత్రిక కర్మ వలన చివరకు సర్వ నాశనం అయిపోయారు. చేసే సంకల్పమును బట్టి ఈ తంత్ర విద్యల ద్వారా ఫలితం పొందటం జరుగుతుంది.\u003c\/p\u003e\n\u003cdiv class=\"product-description rte\" itemprop=\"description\"\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cspan\u003eMohan Publications\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Mohan\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003c\/div\u003e","brand":"Mohan Publications","offers":[{"title":"Default Title","offer_id":62681614123089,"sku":"cub1789795752490","price":5.06,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/tantrika-rahasyalu-telugu_1.jpg?v=1789795756","url":"https:\/\/satinflowclad.shop\/products\/tantrika-rahasyalu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}