{"product_id":"swatantram-samajika-nyayam-telugu-2016","title":"Swatantram Samajika Nyayam (Telugu) - 2016","description":"\u003cp\u003e\u003cspan\u003eపుస్తకం చదివాక, ఇంతకూ దానిని రాయటంలో రచయిత్రి ప్రధానమైన ఉద్దేశమేమిటో అర్థం చేసుకునేందుకు నాకు కొంత సమయం తీసుకుందని చెప్పకతప్పదు. కుల నిర్మూలన పుస్తకంలోని అంశం గురించి చర్చించటం ఆమె ఉద్దేశం కాదు. గాంధీ-అంబేడ్కర్‌ సంబంధాలపై చర్చ కూడా కాదు. కనీసం వారిద్దరి మధ్య సాగిన చర్చలైనా కాదు. గాంధీని తీవ్రంగా ఖండించటం రచయిత్రి లక్ష్యం. ఆయన ప్రతిష్ఠను ధ్వంసం చేయాలన్నది తన అసలు ఉద్దేశం అనేందుకు కూడా అందులో సూచనలు కన్పిస్తాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Rajmohan Gandhi\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 62 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680966889553,"sku":"nyi1789792667012","price":22.8,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/swatantram-samajika-nyayam-telugu---2016_1.jpg?v=1789792671","url":"https:\/\/satinflowclad.shop\/products\/swatantram-samajika-nyayam-telugu-2016","provider":"My Store","version":"1.0","type":"link"}