{"product_id":"sudhaksharalu-telugu","title":"Sudhaksharalu (Telugu)","description":"\u003cp\u003eఆంద్రసాహిత్య మహాసముద్రాన్ని కాలమనే కవ్వముతో\u003c\/p\u003e\n\u003cp\u003eహస్తాక్షరాల సమైక్యతతో తరచి తరచి సంధించి సమకూర్చిన\u003c\/p\u003e\n\u003cp\u003eజాతిరత్నాలు – ఆణిముత్యాలు సరాల హారాలు కంఠాభరణాలు\u003c\/p\u003e\n\u003cp\u003eశిరోధార్యంగా సకల జనామోదంగా సంగ్రహించి సమకూర్చిన\u003c\/p\u003e\n\u003cp\u003eఆంద్రభాషా వచోనిధి ద్వానాశాస్త్రీ ప్రతిభకు ప్రతిభనిచ్చిన\u003c\/p\u003e\n\u003cp\u003eప్రతిభాశాలికి ప్రణామములు వ్రాతలతో మాటలతో వెలకట్టలేనిది\u003c\/p\u003e\n\u003cp\u003eసాహిత్యసేవతో సమగ్రమేధావులందరికి సమయోచిత ప్రజ్ఞాప్రాభవాలందించి\u003c\/p\u003e\n\u003cp\u003eసాహిత్య సమరాంగణమున విజయభేరి మ్రోగించిన ధీశాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eఆంద్రభాషకు అందని అందాలు లేవు వెలుగుచూడని అమూల్యవిలువలు\u003c\/p\u003e\n\u003cp\u003eప్రాంతీయతా ప్రాభవానికి ప్రముఖుల భాషాసేవకు ప్రమాణం\u003c\/p\u003e\n\u003cp\u003eతేనెలొల్కు తెలుగు తియ్యదనం తనివితీర అందించిన భాషాభిమాని\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eUndavalli Sudhakshina Devi\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Emesco Publications\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback: \u003c\/b\u003e144 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62681518866513,"sku":"tjv1789795325216","price":58.5,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/sudhaksharalu-telugu_1.jpg?v=1789795331","url":"https:\/\/satinflowclad.shop\/products\/sudhaksharalu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}