{"product_id":"shilaavruksham-telugu-2018","title":"Shilaavruksham (Telugu) - 2018","description":"\u003cp\u003e\u003cspan\u003eచల్లని పిల్ల తెమ్మెర వచ్చి చెంపల్ని తాకుతూ వెళ్ళింది.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e‘‘కొత్తగా జతకట్టిన కోకిలమ్మ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపెంటికై నూత్న యౌవనోద్వేగ.... యౌవనోద్వేగ... ద్వేగ’’\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eగుర్తురాలేదు. ఎంత సాహిత్యాభిమానమున్నా అప్పుడప్పుడు చదువుకునేది కదా - గుర్తు రాలేదు. ఆ పదాలే తిరిగి తిరిగి అనుకుంటున్నాను.....\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eనూత్న యౌవనోద్వేగ వేగి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eయగుచు ముక్కున జిదుమని యామ్రకిసల\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eయమ్ము లేదు, వసంత వనాంత వీధి!’’\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమృదు మధుర స్వరానికి ఉలికిపాటుతో వెనుతిరిగి చూశాను.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఎదురుగా అతను! నాకు గుర్తురాని చరణం అతను పూరిస్తున్నాడు. నా గుండెలు వేగంగా కొట్టు కోసాగాయి. అతను చకచకా ముందుకొచ్చి....\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Kashinadhuni Suvarchala Devi\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e120 pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680937496657,"sku":"mms1789792545249","price":50.25,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/shilaavruksham-telugu---2018_1.jpg?v=1789792550","url":"https:\/\/satinflowclad.shop\/products\/shilaavruksham-telugu-2018","provider":"My Store","version":"1.0","type":"link"}