{"product_id":"satyaniki-vechina-vela-telugu","title":"Satyaniki Vechina Vela (Telugu)","description":"\u003cp\u003eఏ పాఠ్య పుస్తకాలలోనూ  దొరకని  ''విరళమృత్తిక'' మూలకాల విలువైన చరిత్ర్రను ఈ పాపులర్ సైన్స్ పుస్తకం వివరిస్తుంది. ఇది  సైన్సు విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులకే  కాకుండా  సైన్సు పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ  ఆసక్తికరంగా ఉంటుంది. సుప్రసిద్ధ పాపులర్ సైన్స్ రచయిత, రసాయనశాస్త్ర చరిత్ర పరిశోధకుడు డి.ఎన్. త్రిఫొనొవ్  విరళ మృత్తికల ఈ అద్భుత చరిత్రను వెలుగులోకి తెచ్చారు. దీనికి ఎడిటింగ్, ముందుమాట, రివైజ్డ్, అప్డేట్  ప్రొ|| కోయి వెంకటేశ్వరరావు\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eD.S. Triphonv\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681212452945,"sku":"ufe1789793918286","price":47.6,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/satyaniki-vechina-vela-telugu_1.jpg?v=1789793921","url":"https:\/\/satinflowclad.shop\/products\/satyaniki-vechina-vela-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}