{"product_id":"sahithi-sumalu-telugu","title":"Sahithi Sumalu (Telugu)","description":"\u003cp\u003eమహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో, అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యాల సాధనకు మద్దతునందిస్తూ ముందుకు సాగుతున్నది నవతెలంగాణ. ఈ ఏడాది కాలంలో వివిధ అంశాలపై నవతెలంగాణ ప్రచురించిన ముఖ్యమైన అంశాలను పొందుపరచిన సిరీస్‌ను నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించేందుకు పూనుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రంగంలో ముందుకొస్తున్న వివిధ అంశాలు, సాహితీ రంగ ప్రముఖులు వారి ప్రత్యేకతలు, విశిష్టతలను వివరిస్తున్న ‘దర్వాజ’ నుండి ‘సాహితీ సుమాలు’ను అందిస్తున్నాము.\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eNavatelangana Publishing House\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Navatelangana Publishing House\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback: \u003c\/b\u003e96 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Navatelangana Publishing House","offers":[{"title":"Default Title","offer_id":62682283442257,"sku":"ywb1789797764285","price":38.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/sahithi-sumalu-telugu_1.jpg?v=1789797770","url":"https:\/\/satinflowclad.shop\/products\/sahithi-sumalu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}