{"product_id":"saakshi-telugu-2011","title":"Saakshi (Telugu) - 2011","description":"\u003cp\u003e\u003cspan\u003eపానుగంటివారు సాక్షివ్యాసాలకు ఒక ఆదర్శం ఏర్పరచుకున్నారు. వ్యక్తి విమర్శ చేయకూడదు, తత్త్వవిమర్శ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eమాత్రమే చేయాలన్నది ఆ ఆదర్శం. దోషాన్ని విమర్శించాలే తప్ప ఆదోషం చేసిన వ్యక్తిని కాదన్నమాట. దీనివల్ల వ్యక్తి, జాతి విరోధాలుప్పతిల్లవు. దోషాలు, నేరాలపట్ల వ్యక్తులకు ఏవగింపు కలుగుతుంది. వాటికి పాల్పడకుండా ఉంటారు. ఇదీ ఆశయం. ఈ రచయిత ప్రభుత్వానికి వ్యతిరేకికాదు. అతనికి రాజకీయాలు లేవు. అందువల్ల సాక్షి రాజకీయాలను విమర్శించలేదు. మత, ఆరోగ్య విషయాలు, సంఘ దురాచారాలు, చరిత్ర, సాహిత్యం మొదలైన విషయాలకు సంబంధించి ఇదీ అదీ అనక సమాజంలో కనిపించిన ప్రతి చెడునూ తూర్పార పట్టింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Panuganti Lakshminarasimha Rao\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e1088 pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680927305809,"sku":"tlo1789792484783","price":3.54,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/saakshi-telugu---2011_1.jpg?v=1789792488","url":"https:\/\/satinflowclad.shop\/products\/saakshi-telugu-2011","provider":"My Store","version":"1.0","type":"link"}