{"product_id":"rukminisha-vijayam-telugu-paperback","title":"Rukminisha Vijayam (Telugu)-Paperback","description":"\u003cp\u003eRukminisha Vijayam (Telugu)-Paperback\u003c\/p\u003e\n\u003cp\u003eమధ్వాచార్య పరంపరలో రెండవవారైన వాదిరాజతీర్థరు రచించిన సంస్కృత మహాకావ్యానికి తెలుగులో విస్తృత వ్యాఖ్య\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003e***\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eరుక్మిణీశవిజయ మొక మహాకావ్యం. భాగవత దశమస్కంధంలోని కృష్ణకథ ఇందులో ప్రతిపాద్య విషయం. అది 19 సర్గల మహాకావ్యంగా రూపాన్ని పొందింది.\u003c\/p\u003e\n\u003cp\u003eరుగ్మిణీశవిజయమని కవివ్యవహరించిన పేరు. తెలుగువారికి రుక్మిణి అన్న పదమే బాగా పరిచయం. అందుకే జశ్త్వరహితంగా రుక్మిణి అన్నపదాన్నే స్వీకరించటం జరిగింది.\u003c\/p\u003e\n\u003cp\u003eశ్లోక వ్యాఖ్యకు సంబంధించి – పదచ్ఛేదాన్ని విడిగా ఇవ్వలేదు సాధారణస్థితిలో, బంధురయమకబంధమున్నచోట మాత్రమే పదచ్ఛేదాన్ని విడిగా చూపటం జరిగింది. ధాతువులు దాదాపుగా నిరనుబంధంగానే నిర్దేశింపబడ్డాయి. క్వాచిత్కంగా సానుబంధంగా కనిపించినా అవి అజనుబంధాలే.  –\u003cb\u003e సూరం శ్రీనివాసులు\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e \u003cspan class=\"a-text-bold\" data-mce-fragment=\"1\"\u003e‎ Mohan Publications\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Mohan Publications","offers":[{"title":"Default Title","offer_id":62682050199633,"sku":"vnm1789797350794","price":7.94,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/rukminisha-vijayam-telugu-paperback_1.jpg?v=1789797354","url":"https:\/\/satinflowclad.shop\/products\/rukminisha-vijayam-telugu-paperback","provider":"My Store","version":"1.0","type":"link"}