{"product_id":"rukmini-kalyanam-telugu-paperback-2018","title":"Rukmini Kalyanam (Telugu) Paperback - 2018","description":"\u003cp\u003e\u003cspan\u003eభీష్మకుడు అంటే ప్రతివారికి శరీరం లోపల వాసం ఉన్నవాడు. ఆయనకు ఐదుగురు కొడుకులు \u003c\/span\u003e\u003cspan\u003eఉంటారు. వారే రాజ్యాన్ని నడుపుతుంటారు. ఐదుగురికి రుక్మ అన్న పేరు ఎందుకు పెట్టారు అంటే ఈ \u003c\/span\u003e\u003cspan\u003eఐదే ఐదు జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శేంద్రియం అంటే చర్మం. ఈ ఐదు కలిపి \u003c\/span\u003e\u003cspan\u003eఐదు గుఱ్ఱాలు కలిసి రథాన్ని లాగేసినట్లు లాగుతుంటాయి. లోపల ఈ ఐదుగురు అన్నదమ్ముల వెనక \u003c\/span\u003e\u003cspan\u003eపుట్టిన చెల్లెలు అయిన బుద్ధి అదృష్టవశాత్తు వినడం చేత భగవంతుడిని నమ్ముతుంది. ఇంద్రియాలు ఎలా \u003c\/span\u003e\u003cspan\u003eచెపితే అలా నడవడానికి అవి ఒప్పుకోలేదు. అందుకని అన్నదమ్ములు చైద్యునికి ఇచ్చి వివాహం \u003c\/span\u003e\u003cspan\u003eచేస్తామని అన్నారు. చైద్యుడు అంటే చిత్త ప్రకోపమైన కామం. పుట్టిన కోరిక వైపు ఇంద్రియాలను తిప్పేస్తూ \u003c\/span\u003e\u003cspan\u003eఉంటాయి. అలా పుట్టే కోరికలను ఇచ్చి \u003c\/span\u003e\u003cspan\u003eపెళ్ళి చేయాలని ఇంద్రియాలను మనసు లోపల ఎప్పుడూ \u003c\/span\u003e\u003cspan\u003eకోరుకుంటూ ఉంటుంది. కానీ వివాహమైతే మనసు కోరుతుంటుంది, ఇంద్రియాలు తిప్పుతుంటాయి. \u003c\/span\u003e\u003cspan\u003eభవసాగరంలో ప్రపంచంలో పడి ఉంటాడు. అలా తిరగకుండా ఇవి అన్నీ అక్కరలేదు భగవంతుడు \u003c\/span\u003e\u003cspan\u003eకావాలి అంటే వాడు కోరికలు కోరడు ప్రపంచంలో తిరగడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eSri Chaganti Koteshwara Rao\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eEmescobooks (06-Jan-2018)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003ePaperback:\u003c\/strong\u003e 72 Pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eLanguage: \u003c\/strong\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680853446737,"sku":"oda1789792104458","price":37.73,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/rukmini-kalyanam-telugu-paperback---2018_1.jpg?v=1789792110","url":"https:\/\/satinflowclad.shop\/products\/rukmini-kalyanam-telugu-paperback-2018","provider":"My Store","version":"1.0","type":"link"}