{"product_id":"rss-nijaswarupam-telugu","title":"R.S.S. Nijaswarupam (Telugu)","description":"\u003cp\u003e\u003cspan class=\"Apple-tab-span\" style=\"font-size: 12px; white-space: pre;\"\u003e\u003c\/span\u003e\u003cspan style=\"font-size: 12px;\"\u003e'ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిజస్వరూపం' అనే ఈ చిన్న పుస్తకాన్ని భౄరత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కీ||శే|| కామ్రేడ్‌ చండ్ర రాజేశ్వరరావుగారు 1943లో రాశారు. దాదాపు 73 సం||ల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు ఆర్‌.యస్‌.యస్‌.ను గురించి ఎంతో దూరదృష్టితో హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలన్నీ ఈనాడు వాస్తవరూపం ధరించి మన కళ్ళముందు ప్రత్యక్షమైనాయి. దాని నగ్న స్వరూపాన్ని కామ్రేడ్‌ రాజేశ్వరరావుగారు విశ్లేషించిన తీరు ఇప్పటికీ శిరోధార్యమే!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003eChandra Rajeswara Rao \u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eVishalandra Publishing House\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 48 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681125912657,"sku":"ikr1789793508001","price":25.55,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/rss-nijaswarupam-telugu_1.jpg?v=1789793512","url":"https:\/\/satinflowclad.shop\/products\/rss-nijaswarupam-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}