{"product_id":"rangavalli-telugu-2015","title":"Rangavalli (Telugu) - 2015","description":"\u003cp\u003e\u003cspan\u003eకమలా! నా ముంగిట్లో తీర్చిన ముత్యాలముగ్గువే నువ్వు!’’ అని మురిసిపోయాడు రంగయ్య.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e‘‘కసవుతో నిండింది దేశం. దాన్ని ఊడ్చాలి. కళ్లాపి జల్లాలి...’’ అని అడవులు వట్టింది కమల.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eతాను పెంచిన బిడ్డ పితూరీదార్లలో చేరిపోవడం క్షమించలేకపోయినా, తిరిగి ఆమె బిడ్డని పెంచడానికి తెచ్చుకున్న నికార్సయిన మనిషి రంగయ్య జీవితేతిహాసం ‘రంగవల్లి’.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eగ్రామస్థుల ముద్దుముచ్చట్లు, పంతాలు పట్టుదలలు కౌటిల్యాలు క్రౌర్యాలు, ఆశలు నిరాశలు, దయాదాక్షిణ్యాలు అద్వితీయంగా చిత్రించే నవల.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Dr. Poramki Dakshina Murthi\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e144\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680936022097,"sku":"eit1789792540200","price":36.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/rangavalli-telugu---2015_1.jpg?v=1789792544","url":"https:\/\/satinflowclad.shop\/products\/rangavalli-telugu-2015","provider":"My Store","version":"1.0","type":"link"}