{"product_id":"raakasi-koralu-telugu","title":"Raakasi Koralu (Telugu)","description":"\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003e''ఆరెస్సెస్‌ నిజ స్వరూపం సంపూర్ణంగా ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. ఈ దేశాన్ని నాశనం చేసేందుకు, ఈ నేలమీది ప్రజల ఐక్యతను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న మతతత్వ శక్తులు మానవులను నామరూపాలు లేకుండా చేసేందుకు  అనుసరిస్తున్న భయానకమైన, హేయమైన, ఆటవికమైన పద్ధతులను ఇది చిత్రీకరిస్తోంది.'' \u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003e- పినరయి విజయన్‌,\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003eముఖ్యమంత్రి, కేరళ\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003e''రాష్ట్రీయ స్వయం సంఘ్‌ వంటి ఫాసిస్టు సంస్థలో పనిచేస్తున్నవారి అనుభవాలు మనకు చాలా అరుదుగా లభిస్తాయి. మిన్నీ ఆరెస్సెస్‌ సభ్యుడు. అంతేగాక 25 సంవత్సరాల పాటు దాని పనిలో పాల్గొన్నారు. ఆ సంస్థ అమానవీయ స్వభావాన్ని భరించలేకనే దాన్ని వదిలి రావాలని మిన్నీ నిర్ణయించుకున్నారు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేందుకు, అది అనుసరిస్తున్న అరాచకాలను బయటపెట్టేందుకు మిన్నీ ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. అది నిజంగా భయానకమైన మతతత్వ ఫాసిజం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసే విధంగా ఉంది.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003e- కెఎన్‌ పణిక్కర్‌\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan style=\"white-space: pre;\"\u003e \u003c\/span\u003eప్రముఖ చరిత్రకారులు\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eSudheesh Minni\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003ePrajashakthi Book House (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 104 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681204457553,"sku":"oiu1789793877155","price":51.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/raakasi-koralu-telugu_1.jpg?v=1789793882","url":"https:\/\/satinflowclad.shop\/products\/raakasi-koralu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}