{"product_id":"priyanestama-telugu-2018","title":"Priyanestama! (Telugu) - 2018","description":"\u003cp\u003e\u003cspan\u003e''చిత్రనళినీయం'' ప్రారంభంతో 60 ఏళ్ళుగా, ఈ సాహితీ క్షేత్రంలో నేను అక్షరసేద్యం చేస్తున్నాను, భావాల పంట దిగుబడి బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ క్షేత్రం బంగారు పంటగా మారి నన్ను ఆహ్లాదపరుస్తోంది. నేను చాలా ఆనందంగా, సుఖసంతోషాలతో పొలంలో జీవితం అనే చెట్టు నీడలో కాలు మీద కాలు వేసుకుని, ఈ సాహితీక్షేత్రంలో పడక కుర్చీలో వెనక్కి వాలి పడుకుని, రైతు మహారాణిలా ఈ శేషజీవితం గడుపుతున్నాను. ఈ క్షేత్రం నాకు అదృష్టంగా అందించిన ఆ భగవంతుడికి, నా అభిమానపాఠకులకి, నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e - యద్దనపూడి సులోచనారాణి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eYadhapoodi Sulochanarani\u003cspan\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 120 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680991268945,"sku":"pcd1789792793271","price":37.2,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/priyanestama-telugu---2018_1.jpg?v=1789792798","url":"https:\/\/satinflowclad.shop\/products\/priyanestama-telugu-2018","provider":"My Store","version":"1.0","type":"link"}