{"product_id":"prapancha-cinema-charitra-perfect-paperback-1-january-2022","title":"Prapancha Cinema Charitra Perfect Paperback – 1 January 2022","description":"\u003cp\u003ePrapancha Cinema Charitra Perfect Paperback – 1 January 2022\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకొందరు పరిశోధకులు కలిసి చేయవలసిన పని. ఇటువంటి భారాన్ని సత్యప్రసాద్ అనే ఏకైక వ్యక్తి తన భుజస్కంధాల మీద వేసుకోని, మోసి ఎక్కడా రాజీపడకుండా ప్రజల ముందుకు తీసుకురావడం అనితరసాధ్యం. సినిమా ప్రేమికులే కాదు, మానవజాతి చరిత్ర తెలుసుకోవాలనుకే వారందరికి ఇదొక అమూల్యమైన కానుక. - సింగీతం శ్రీనివాసరావు. దీన్ని ఒక్కసారి తిరగెయ్యగానే సినిమా ప్రేమికుడిగా కళ్ళకద్దుకున్నా... కొన్ని భాగాలు చదివాకా... గుండెలకద్దుకున్నా... నిజంగా ఇది పది PhDల పెట్టు... చలనచిత్ర సాహిత్యంలో చాలామంది సాధించలేని మరో మెట్టు... ప్రతీ పేజీలోనూ సత్యప్రసాద్ పడ్డ శ్రమ తెలుస్తోంది... ఇష్టం కనిపిస్తోంది. -తనికెళ్ళ భరణి\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cstrong\u003eAuthor:\u003c\/strong\u003e\u003cspan\u003e Aripirala Satyaprasad\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eNavodaya Publishers (1 January 2008)\u003cspan data-mce-fragment=\"1\"\u003eAnvikshiki Books; First edition (1 January 2022)\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 690\u003c\/span\u003e pages\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Anvikshiki Publishers","offers":[{"title":"Default Title","offer_id":62681959563345,"sku":"yit1789797163958","price":4.61,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/prapancha-cinema-charitra-perfect-paperback-1-january-2022_1.jpg?v=1789797170","url":"https:\/\/satinflowclad.shop\/products\/prapancha-cinema-charitra-perfect-paperback-1-january-2022","provider":"My Store","version":"1.0","type":"link"}