{"product_id":"poolu-parachina-baata-telugu-perfect-paperback-2015","title":"Poolu Parachina Baata (Telugu) Perfect Paperback - 2015","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ ‘పూలు పరచిన బాట’ ఒక తాజాపూలగుత్తి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ద స్పీకింగ్‌ ట్రీ కాలమ్‌ కోసం సద్గురు రాసిన వ్యాసాల సమాహారమిది. సంక్షోభంతోనూ, రోజువారీ జీవితపు విసుగుతోనూ నిండిపోయిన అసంఖ్యాక జీవితాల్లో ఈ వ్యాసాలు ఎన్నో ఏళ్లపాటు సౌందర్యాన్నీ, స్పష్టతనీ, ఉల్లాసాన్నీ, వివేకాన్నీ కుమ్మరిస్తూవచ్చాయి. అంతర్జాతీయ వార్తలతోనూ, స్టాక్‌మార్కెట్‌ ఊహాగానాలతోనూ కిక్కిరిసిపోయే వార్తాపత్రిక పేజీల మధ్య ఈ వ్యాసాలు అనూహ్యమైన అంతర్దృష్టితో, నిశ్చలత్వంతో కనిపించి పాఠకుల్ని చకితుల్ని చేసాయి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపూలలానే ఈ వ్యాసాలు కూడా పాఠకుల ప్రత్యూషాల్ని కొన్నింటిని పరిమళభరితం చేసాయి. మరికొన్ని ప్రభాతాలు వారిని నిద్దురలేపి, కాలం చెల్లిన భావాల్నీ, విశ్వాసాల్నీ వారి ప్రాంగణం నుంచి ఊడ్చేశాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eSadguru Jaggi Vasudev\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePerfect Paperback:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003e128 pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eEmesco Books; Latest edition (2 September 2015)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680798888017,"sku":"ood1789791944847","price":49.4,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/poolu-parachina-baata-telugu-perfect-paperback---2015_1.jpg?v=1789791949","url":"https:\/\/satinflowclad.shop\/products\/poolu-parachina-baata-telugu-perfect-paperback-2015","provider":"My Store","version":"1.0","type":"link"}