{"product_id":"pillalu-lekkalu-teacheru-telugu-2014","title":"Pillalu-Lekkalu-Teacheru (Telugu) - 2014","description":"\u003cp\u003e\u003cspan\u003eగణితం అమూర్తమయిందనీ, పిల్లలు త్వరగా అర్థం చేసుకోలేరనీ అంటుంటారు. కాని అది సరియైనది కాదంటారు రచయిత పోరెడ్డి అశోక్‌. ‘పిల్లలు-లెక్కలు-టీచరు’ ఈ ముగ్గురికీ అవినాభావ సంబంధముంది. పిల్లలు ఒకటవ తరగతిలో అంకెలు నేర్చుకోగానే ప్రథమంగా టీచరు నేర్పించేవి, ఎక్కాలు. పిల్లలకి ఎక్కాలు ముందు నేర్పాలా? గుణకారం ముందు నేర్పాలా? అనే విషయంలో ఉపాధ్యాయుల మధ్యనే భిన్నాభిప్రాయాలున్నాయి. కాని ఈ పుస్తక రచయిత ”పిల్లవాడు తప్పుచేస్తున్నాడు అంటే, అది అతని తప్పుకాదనీ, అవగాహనా రాహిత్యమేననీ” అంటాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Ashok Poreddy\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e56 pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680919179345,"sku":"hyl1789792448593","price":21.3,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/pillalu-lekkalu-teacheru-telugu---2014_1.jpg?v=1789792452","url":"https:\/\/satinflowclad.shop\/products\/pillalu-lekkalu-teacheru-telugu-2014","provider":"My Store","version":"1.0","type":"link"}