{"product_id":"pencil-dorikindi-telugu","title":"Pencil Dorikindi (Telugu)","description":"\u003cp\u003eపిల్లలుచదవడం పలురూపాల్లో ఉంటుంది. వాళ్ళు గుర్తుల్ని చదువుతారు. బొమ్మల్ని చదువుతారు. బొమ్మల్ని చూసి అక్షరాల్ని, పదాల్ని వాళ్ళు చదువుతారు. ఇలా ఎంత ఎక్కువగా ఎంత సొంతంగా చదివితే పిల్లలు అంత బాగా భాష నేర్చుకుంటారు. ఇదే భాష నేర్చుకోవడంలో కీలకాంశం. ఈ శాస్త్రీయ దృక్ఫధంలో రూపొందించిన పిల్లలు పుస్తకం ఇది. పిల్లలు తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం చేసిన తొలి ప్రయత్నమిది.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eV. Bala Subramanyam\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Navatelangana Publishing House\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback: \u003c\/b\u003e16 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Navatelangana Publishing House","offers":[{"title":"Default Title","offer_id":62681519292497,"sku":"efj1789795325221","price":11.2,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/pencil-dorikindi-telugu_1.jpg?v=1789795331","url":"https:\/\/satinflowclad.shop\/products\/pencil-dorikindi-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}