{"product_id":"pariscaram-telugu","title":"Pariscaram (Telugu)","description":"\u003cp\u003e\u003cbr\u003e దేశానికి దోషం పట్టింది! \u003cbr\u003e వేషగాళ్లు ఎక్కువయ్యారు! \u003cbr\u003e దోచేగాళ్లు దొరలైపోయారు! \u003cbr\u003e దగాకోరులు దళపతులౌతున్నారు! \u003cbr\u003e ఆడదంటే ఆట బొమ్మగా! \u003cbr\u003e వేటగాళ్లకొక వెన్నెల గుమ్మగా! \u003cbr\u003e పూటకొక్కపుట్ట కొక్కుగా! \u003cbr\u003e నీతికొక్క నిశీధి చుక్కగా! \u003cbr\u003e గ్రామానికొక గొమారు పురుగై! \u003cbr\u003e అవినీతి పెంచి, \u003cbr\u003e అన్యాయం వలచి, \u003cbr\u003e అధర్మం తెరచి, \u003cbr\u003e నిబంధనలకు చెరచి, \u003cbr\u003e దేశాన్ని దోచుకుతింటున్న కొందరు అవినీతి \u003cbr\u003e కుక్కలకు, చుక్కదురు. ఈ \"పరిష్కారం\" \u003cbr\u003e వెటకారాలు కావు ఇవి. వెన్నెల కుప్పలు! \u003cbr\u003e షటగోపురాలు కావు ఇవి, శమంతకమణులు! \u003cbr\u003e అటకాయింపులు కావు ఇవి, వడగండ్లవానలు! \u003cbr\u003e ఊగేతరంగాలూ కావు ఇవి ఉవ్వెత్తున కదిలే ఉప్పెనలు! \u003cbr\u003e ఆహ్లాదాలు కావు ఇవి, ఆకలి మంటలు! \u003cbr\u003e అవే ఈ పరిష్కారం\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eBellamkonda Srinivas\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Sri Madhulatha\u003c\/span\u003e Publications (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback: \u003c\/b\u003e103 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Sri Madhulatha Publications","offers":[{"title":"Default Title","offer_id":62681371410513,"sku":"elf1789794603770","price":41.4,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/pariscaram-telugu_1.jpg?v=1789794608","url":"https:\/\/satinflowclad.shop\/products\/pariscaram-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}