{"product_id":"palavadi-aavu-telugu","title":"Palavadi Aavu (Telugu)","description":"\u003cp\u003eఒక రోజు పాలవాడి ఆవుకి కోపం వచ్చింది. అంతే, రోడ్డు మధ్యలో చతికిలబడి కూచుంది. ససేమిరా కదలనంది.\u003c\/p\u003e\n\u003cp\u003eపాలవాడు బతిమాలాడు. పోలీసు బతిమాలాడు. పచారీ కొట్టు అతను బతిమాలాడు. వస్తాదు బతిమాలాడు. ఇంజినీరు బతిమాలాడు. ఐస్‌క్రీము అబ్బాయి బతిమాలాడు. చెప్పులు కుట్టేవాడు, చిత్రకారుడు ప్రయత్నించారు. శెనక్కాయలు అమ్ముకునే వ్యక్తి వల్ల కూడా కాలేదు. చివరికి ఎవరి ప్రయత్నం ఫలించింది?\u003c\/p\u003e\n\u003cp\u003eవిద్యా ప్రధాన్ రాసిన కథకి సౌరభ్ పాండె చక్కని బొమ్మలు తోడయ్యాయి. సి.బి.టి. ప్రచురణ.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eVidya Pradhan\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eManchi Pustakam Publications (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681356795985,"sku":"ebi1789794548416","price":40.2,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/palavadi-aavu-telugu_1.jpg?v=1789794552","url":"https:\/\/satinflowclad.shop\/products\/palavadi-aavu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}