{"product_id":"nijamaina-snehithudu-telugu","title":"Nijamaina Snehithudu (Telugu)","description":"\u003cp\u003e\u003cspan\u003eఈ పుస్తకంలో మొత్తం 21కధలు కనువిప్పు కలిగించే కధలున్నాయి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eవిప్రపురంలో శరభయ్య అనే రైతు నివసించేవాడు. అతడికి కోర్కెలు ఎక్కువ; ఎవరి మాట వినడు. అడ్డు చెప్పేవాళ్ళు లేరని మరీ అధికంగా ఖర్చుచేస్తుంటాడు. అతని భార్య కూడా మంచితనంతో మార్చడానికి ప్రయత్నించి విఫలమయింది. అతడు తన భార్యను కూడా విడిచిపెట్టేయ్యాలని అనుకుంటాడు. అటువంటి శరభయ్యను ఎవరు కనువిప్పు కలిగించారు. అనేదే ఈ కధ \"కనువిప్పు\". ఇందులోని ఇది ఒక కధ.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eరాము, రవి స్నేహితుల మధ్య జరిగే రసవత్తరమైన పందమే ఈ కధ.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eడబ్బుఉన్నప్పుడు వచ్చే స్నేహితులు కన్న ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అంటూ కధను చాలా అద్భుతంగా వివరించారు. ఆ కధే నిజమైన స్నేహితుడు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపరులసొమ్ముకు ఆశపడితే ఎటువంటి దురాశ అనుభావిస్తారో తెలిపే చక్కటి కధే దురాశకు పొతే....\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఇందులోని మొత్తం 21కధలను చాలా చక్కగా చిన్న కధలుగా వివరించారు. ఈ కధలు పిల్లలకు తెలివితేటల్ని పెంచే కధలు. నిజమైన స్నేహితులు గురించి, నిజాయితీ గురించి, సహాయం చేయడం గురించి, మంచితనం గురించి తెలిపే చక్కటి కధలు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003eNaramsheti Umamaheswara Rao\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eVishalandra Publishing House\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681927221329,"sku":"xgu1789797038632","price":27.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/nijamaina-snehithudu-telugu_1.jpg?v=1789797042","url":"https:\/\/satinflowclad.shop\/products\/nijamaina-snehithudu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}