{"product_id":"nesthama-jayammu-nichyammu-telugu-2007","title":"Nesthama Jayammu Nichyammu (Telugu) - 2007","description":"\u003cp\u003eనిద్రాణంగా ఉన్న కలల్ని, ఆత్మ విశ్వాసాన్ని మేలుకొలిపి, విజయపథ మేమిటో నిర్ధారించుకొని, విజయ మార్గంలో పయనించటమే నేటి యువత ముందున్న ఒకే ఒక్క దారి. కలలు, పట్టుదల, గమ్యాలు చేరేదాకా అవిరామంగా శ్రమించటం, పోరాడటం- ఈ సంగ్రామంలో ఆయుధాలు. ఇవి వెలుపలినుంచి మనకు లభించేవికావు. మనలో అంతర్లీనంగా ఉన్నాయి. వాటిని వెలికితీయటమే మన ముందున్న ఒకే ఒక్కదారి. ఉదాహరణలు కావాలా?\u003c\/p\u003e\n\u003cp\u003eప్రపంచం తలుపులు తెరిస్తే దేదీప్యమానంగా ఎన్నో కాంతిపుంజాలు…. ఈ పుస్తకం పేజీలు తెరిస్తే ఎంతో ఉత్తేజం….\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e A.G. Krushnamurthi \u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition: 2014)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 164\u003c\/span\u003e pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680912101457,"sku":"bsc1789792390742","price":40.15,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/nesthama-jayammu-nichyammu-telugu---2007_1.jpg?v=1789792417","url":"https:\/\/satinflowclad.shop\/products\/nesthama-jayammu-nichyammu-telugu-2007","provider":"My Store","version":"1.0","type":"link"}