{"product_id":"nenu-rachyithrini-kaanu-telugu-2000","title":"Nenu Rachyithrini Kaanu (Telugu) - 2000","description":"\u003cp\u003e“నేను రచయిత్రిని కాను”… అని లోకానికి తెలియ చెప్పాలని తహతహలాడిన రాధ జీవితానికి ప్రముఖ రచయిత్రి గడుసు రూపకల్పన మొదటి కథ.\u003c\/p\u003e\n\u003cp\u003e“హృదయాలు కలిసిపోయి ఆత్మలే ఏకమై పోయినచోట గెలుపు,ఓటమి ప్రసక్తి లేదు.” అన్న రాజా ముందు అందంగా ఆనందంగా తన ఓటమిని అంగీకరించిన సుజాత కథ…’ఓడిపోయను’. ఇంకా ‘వాడిన పూలు’;'జాతక ఫలం’ లాంటి కథల సమాహారం, యద్దన పూడి సులోచనా రాణి కథల సంపుటం. నేను రచయిత్రిని కాను.\u003c\/p\u003e\n\u003cp\u003eచదవండి.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eYadhanapoodi Sulochana Rani\u003cspan\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 168 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680970133585,"sku":"cln1789792678420","price":41.3,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/nenu-rachyithrini-kaanu-telugu---2000_1.jpg?v=1789792682","url":"https:\/\/satinflowclad.shop\/products\/nenu-rachyithrini-kaanu-telugu-2000","provider":"My Store","version":"1.0","type":"link"}