Nenu Rachyithrini Kaanu (Telugu) - 2000 - Chirukaanuka

Nenu Rachyithrini Kaanu (Telugu) - 2000

$41.30
Sale price  $41.30 Regular price  $59.00
Skip to product information
Nenu Rachyithrini Kaanu (Telugu) - 2000 - Chirukaanuka

Nenu Rachyithrini Kaanu (Telugu) - 2000

$41.30
Sale price  $41.30 Regular price  $59.00

“నేను రచయిత్రిని కాను”… అని లోకానికి తెలియ చెప్పాలని తహతహలాడిన రాధ జీవితానికి ప్రముఖ రచయిత్రి గడుసు రూపకల్పన మొదటి కథ.

“హృదయాలు కలిసిపోయి ఆత్మలే ఏకమై పోయినచోట గెలుపు,ఓటమి ప్రసక్తి లేదు.” అన్న రాజా ముందు అందంగా ఆనందంగా తన ఓటమిని అంగీకరించిన సుజాత కథ…’ఓడిపోయను’. ఇంకా ‘వాడిన పూలు’;'జాతక ఫలం’ లాంటి కథల సమాహారం, యద్దన పూడి సులోచనా రాణి కథల సంపుటం. నేను రచయిత్రిని కాను.

చదవండి.

  • Author: Yadhanapoodi Sulochana Rani
  • Publisher: Emesco Books (Latest Edition)
  • Paperback: 168 pages
  • Language: Telugu

You may also like