{"product_id":"nela-nagali-mudedhulu-telugu-2008","title":"Nela Nagali Mudedhulu (Telugu) - 2008","description":"\u003cp\u003eసకల జీవరాశులకూ, సమస్త మానవకోటికి అడగకుండా అన్నం పెట్టే ఈ నేలనాదని కొందరు స్వార్థపరులు గిరిగీసుకొని, ముళ్ళకంచెలు వేసి, రాళ్లు పాతి మిగిలిన వాళ్ళెవరూ ఈ నేల అందించే నీరు నిప్పూ అన్నం ముట్టుకోకుండా కట్టడి చేస్తున్నారు. ఇది అన్యాయం అని అందరికీ కనబడుతున్నది. భూమి మీద దొరికే సంపద అంతా సమానంగా పంచుకోవాలని, ఏది కూడా ఏ కొందరి చేతుల్లోనో ఇరుక్కుపోయి ఉండకూడదని, నేల అందిస్తున్న ఫలాలను అన్నీ సమానంగా పంచుకోవాలనే పద్ధతి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. ఈ ప్రయత్నాలను గురించిన నేపధ్యమే ఈ పుస్తకం\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003eBojja Tarakam\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eHyderabad Book Trust\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e(Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e 73 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681122046033,"sku":"bme1789793491097","price":31.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/nela-nagali-mudedhulu-telugu---2008_1.jpg?v=1789793496","url":"https:\/\/satinflowclad.shop\/products\/nela-nagali-mudedhulu-telugu-2008","provider":"My Store","version":"1.0","type":"link"}