{"product_id":"needatho-yudham-telugu","title":"Needatho Yudham (Telugu)","description":"\u003cp\u003e\u003cspan\u003eనీడ తో యుద్ధం - [నాస్తిక, హేతు, నవ్య మానవ వాదాలపై, త్రీ పుస్తకాలు కలిపినా సంపుటం]\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cbr\u003e\u003cspan\u003eమాత మూఢత్వాల గురించి, బూర్జువా భౌతిక వాదనలను మర్క్స్, ఎంగల్స్, లెలిన్ ల ఆధారంగా చర్చించిన వ్యాసాలు!\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003e'జ్ఞ్యానం' అన్నప్పుడు, అది రెండు రకాలు. ప్రకృతి గురించింది, సమాజం గురించింది. అవి రెండు కొన్ని సార్లు కలసి పోతాయి. రెండూ కలిసే సమస్యల్ని పరిష్కరిస్తాయి.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eమనుషులు జ్ఞ్యానం నేర్చుకుంటున్న కొద్దీ జీవన పరిస్థితుల్ని మెరుగుపర్చుకోవాలి. సమాజంలో మొదటి నించీ అదే జరుగుతుంది. మంచి మార్పుని కలిగించలేని జ్ఞ్యానం, అసలు జ్ఞ్యానమే అవదు. జ్ఞ్యానానికి అదే గుర్తు. జీవిత పరి స్ధితుల్ని మెరుగుపరచ గలదా, లేదా? \u003c\/span\u003e\u003cspan\u003eనాస్తికత్వం అభివృద్ధికరమైనది - అనడంలో సందేహం లేదు. అది, మూఢ నమ్మకాల్ని తీసివేయాలని ప్రయత్నిస్తుంది కాబట్టి. అయితే, దాని అభివృద్ధి పరిధి ఎంత? దేవుడు లేడనే జ్ఞ్యానం సమాజానికి ఏ రకంగా, ఎంత వరకు అభివృద్ధి? అసలు, ప్రజలు సమస్యలేమిటో నాస్తికత్వం గ్రహిస్తుందా? మనుషు లందరికి కష్ట సుఖాలు. అందరి ప్రయోజనాలూ, ఒకటే అయ్యే విధంగా అది చేయగలదా? అంత చేయకపోతే పోనీ ఎంత చేస్తుంది? దాని హద్దు లేమిటి ? దాని లక్ష్యా లేమిటి ? - ఇవన్నీ నాస్తికత్వం గురించి ప్రధానమైన ప్రశ్నలు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cbr\u003e\u003cspan\u003eనాస్తికత్వం గురించే కాదు: దాని లాగానే 'హేతువాదం', నవ్య మానవవాదం' అనే సిద్దాంతాలు కూడా వున్నాయి. నాస్తికత్వం మీద వచ్చే ప్రశ్నలు, ఆ ఇతర వాదాల మీద కూడా వస్తాయి. సిద్దాంతంగా వున్న దేని మీదైనా ఆ రకం ప్రశ్నలు తప్పవు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eRanganayakamma\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eAruna Publications (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62682138411089,"sku":"yhb1789797517469","price":30.5,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/needatho-yudham-telugu_1.jpg?v=1789797523","url":"https:\/\/satinflowclad.shop\/products\/needatho-yudham-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}