{"product_id":"nayi-thaleem-telugu","title":"Nayi Thaleem (Telugu)","description":"\u003cp\u003eగాంధీ విద్యా విధానం\u003c\/p\u003e\n\u003cp\u003eదక్షిణ ఆఫ్రికాలో ఉన్న రోజులలో టాల్‌స్టాయ్ క్షేత్రంలోనే గాంధీజీ తన విద్యా ప్రయోగాలు మొదలు పెట్టాడు. భారత దేశానికి తిరిగి వచ్చి రాజకీయ కార్యాచరణ స్థిరపడిన తరవాత 1937లో హరిజన్ పత్రికలో నూతన విద్యకు తన ప్రణాళికను ప్రతిపాదించాడు. ఆ ఆలోచనలు సేవాగ్రామ్‌లో రూపు దిద్దుకో సాగాయి. గాంధీజీ తోపాటు దీనికి మార్గదర్శనం చెయ్యటానికి నయూ తాలిం వార్షిక సమావేశాలు జరిగేవి. ఈ విద్యా విధానం అమలు చెయ్యటానికి ఎంతో మంది అంకిత భావంతో పని చేశారు. నయూ తాలింతో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తిగా యాభై ఏళ్ల తరవాత మార్జరి సైక్స్ ఈ పుస్తకం రాశారు\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eMarjari Sicks\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eManchi Pustakam Publications (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681270452305,"sku":"uiy1789794177845","price":34.5,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/nayi-thaleem-telugu_1.jpg?v=1789794182","url":"https:\/\/satinflowclad.shop\/products\/nayi-thaleem-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}