{"product_id":"nayaagaraa-jalamu-neeve-jivamu-neeve-telugu-2015","title":"Nayaagaraa! Jalamu Neeve! - Jivamu Neeve! (Telugu) - 2015","description":"\u003cp\u003e\u003cstrong\u003eనయాగరా! - జలమూ నీవే! జీవమూ నీవే!\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cspan\u003eతరతరాల నుండి వేదవాఙ్మయం, ఆధునిక సాహిత్యం రెండూ మానవ సమాజాన్ని ఎంతో\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eప్రభావితం చేస్తూనే ఉన్నాయి. సాహిత్యం ఎడారి అయిన మనస్సులలో వసంతాన్ని\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eతెస్తుంది. మొద్దుబారిన మెదడుకు పదును పెడుతుంది. మనిషి చీకటి బతుకులకు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eవెలుగు నిస్తుంది. రచయిత, రచయిత్రులు సమాజానికి దివిటీలు. రచనలు సమాజానికి\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eహెచ్చరికలు. స్త్రీ – పురుషులలోని భావోద్వేగాలను, వాళ్ళ కోరికలను, వాళ్ళ ఊహలను,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eభారతీయ సంస్కృతి పరిమళం అయిన దాంపత్య ప్రేమను, ప్రేయసీ – ప్రియుల ప్రేమ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eలోకాన్ని, కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే అనుబంధాలు ఆత్మీయ సంబంధాలు,\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eకుటుంబ వ్యవస్థలో మారుతున్న సంబంధాలు ఎత్తుపల్లాలు మొదలైన వాటిని ఎంతో\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఉదాత్తంగా చిత్రీకరిస్తాడు రచయిత.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Prabod Kumar Govil\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 120 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680949653585,"sku":"yxs1789792598724","price":57.75,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/nayaagaraa-jalamu-neeve---jivamu-neeve-telugu---2015_1.jpg?v=1789792605","url":"https:\/\/satinflowclad.shop\/products\/nayaagaraa-jalamu-neeve-jivamu-neeve-telugu-2015","provider":"My Store","version":"1.0","type":"link"}