{"product_id":"narudu-telugu-2015","title":"Narudu (Telugu) - 2015","description":"\u003cp\u003e\u003cspan\u003e''సంసారం సాగరం దుఃఖం తస్మాత్‌ జాగ్రత్త! జాగ్రత్త!''\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e''విద్య యొసగును వినయంబు! వినయమునను బడయుఁ బాత్రత!''\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e''జీవితం ఒక స్వప్నం వంటిదయ్యా!''\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003e''జ్ఞానం లేని మనుష్యుడు పశువుతో సమానం!''\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఈలాంటి రత్నాలు అవధాన్లుగారి నోట ఎన్ని వస్తూ ఉండేవో! ఇవన్నీ మాదిగ చంద్రయ్య జీవితంలో అంకితమరుపోయారు.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eఅందుకనే చంద్రయ్య కొడుకును ఊళ్ళో ఉన్న కిరస్తానీ బడికి పంపాడు. కిరస్తానీ బడుల ముఖ్యోద్దేశము కిరస్తానీ మతాన్ని లోకంపై చల్లడమే. ఏది ఉద్దేశమరుతేనేమి విద్య ఏదోరకంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం నీరు స్పష్టమరున జలం కానేకాదు. ఏ పాఠశాలలోనరునా నిర్మల విద్యానీరాలు ప్రవహిస్తున్నారు గనుకనా! స్థానిక ప్రభుత్వసంస్థలు నెలకొల్పిన ప్రాథమిక పాఠశాలలోనూ అంతే, వీథులలోనూ అంతే!\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Adavi Bapiraju\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003e112\u003cb\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680932352081,"sku":"wik1789792512104","price":48.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/narudu-telugu---2015_1.jpg?v=1789792515","url":"https:\/\/satinflowclad.shop\/products\/narudu-telugu-2015","provider":"My Store","version":"1.0","type":"link"}