{"product_id":"narakamlo-harischandrudu-telugu-2017","title":"Narakamlo Harischandrudu (Telugu) - 2017","description":"\u003cp\u003eఇరవయ్యో శతాబ్లిలో సయితం మన పురాణాలలోని కట్టుకథలను, పిట్టకథలను మనలో అత్యధిక సంఖ్యాకులు పరమ సత్యాలుగా, వాటిలోని బొంకులను, రంకులను పవిత్ర విషయాలుగా విశ్వసించడం ఆశ్చర్యకరమైన విషయం...\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eమన పురాణాలను నిరసించినవారు కొందరు లేకపోలేదు గాని, వారి సంఖ్య బహుస్వల్పం. ఈ శతాబ్దిలో పెరియార్‌ రామస్వామి, త్రిపురనేని రామస్వామి పురాణాలపై దాడి చేశారు. గత శతాబ్దిలో రాజా రామమోహన్‌ రాయ్‌, దయానంద సరస్వతి వాటిపై దెబ్బ తీశారు గాని వారి విమర్శలు గాలికి ఎగిరి పోయినట్టుగా భావించవలసి వస్తుంది...\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e \u003c\/span\u003eస్నానం చేయించి, వలువలు మార్చి, తలదువ్వి, జడవేసి, పూలు తురిమి, సుగంధ ద్రవ్యాలను పులిమి, పురాణాలలోని కంపును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు...\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Narla Venkateswara rao\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eVishalamdra Pablishing House ( 2017)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 88 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680899289169,"sku":"cpi1789792361127","price":39.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/narakamlo-harischandrudu-telugu---2017_1.jpg?v=1789792367","url":"https:\/\/satinflowclad.shop\/products\/narakamlo-harischandrudu-telugu-2017","provider":"My Store","version":"1.0","type":"link"}