{"product_id":"mydanam-lothulloki-telugu-2003","title":"Mydanam lothulloki (Telugu) - 2003","description":"\u003cp\u003e\u003cspan\u003eబుచ్చిబాబు 'చివరికి మిగిలేది'లో దయానిధి అస్తిత్వానికి ప్రేమించలేకపోవడం పునాది. చలం 'మైదానం'లో\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eరాజేశ్వరి అస్తిత్వానికి ప్రేమించబడకపోవడం పునాది. మైదానంలోని ముఖ్యమైన వ్యక్తులు : రాజేశ్వరి, ఆమె\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eభర్త, మామ, అమీర్‌, మీరా. ముఖ్య సంఘటనలు : రాజేశ్వరి అమీర్‌తో మైదానంలోకి లేచిపోవడం, మీరాతో\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eపరిచయం, గర్భం, గర్భస్రావం, అమీర్‌ మరణం, రాజేశ్వరి జైలుకెళ్ళడం మొదలగునవి. ఈ నవలని అర్థం\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eచేసుకునేందుకు యిందులోని వివిధ సన్నివేశాల వివరణా కాలక్రమాన్ని గుర్తించడం ముఖ్యం. ప్రధానంగా ఈ\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eనవలని చలం జైలులోని రాజేశ్వరి ఫ్లాష్‌బ్యాక్‌ ద్వారా వివరిస్తాడు. అమీర్‌ రాజేశ్వరుల కలయిక తర్వాత వాళ్ళు\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eలేచిపోవడంతో ఈ ఫ్లాష్‌బ్యాక్‌ వివరణ ప్రారంభమవుతుంది. ఈ నవలకు ఇది మూలసంఘటన.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e aduluru Raghau Ramaraju\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 96 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62680965873745,"sku":"ayx1789792664394","price":37.2,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/mydanam-lothulloki-telugu---2003_1.jpg?v=1789792668","url":"https:\/\/satinflowclad.shop\/products\/mydanam-lothulloki-telugu-2003","provider":"My Store","version":"1.0","type":"link"}