{"product_id":"mutyapu-chinukulu-telugu","title":"Mutyapu Chinukulu (Telugu)","description":"ముత్యపు చిప్పల్లో (శక్తిలో) పడే స్వాతికారై తొలి చినుకులే ఎంతో విలువైన ముత్యాలు తయారుకావడానికి దోహదపడతాయి. ఇలాగే అతి చిన్న వయసు బాలల్లో ప్రవేశించే తొలి ‘విలువ’లే ఆ తర్వాత వారిని సంపూర్ణ వ్యక్తిగా ఎదగడానికి దోహదపడతాయి. ఉత్తమ పౌరులుగా పెంచడానికి అవసరమైన విషయాలను రచయిత శాఖమూరి శ్రీనివాస్ కథల రూపంలో మలిచారు. ఈ కథల ద్వారా బాలలకు అందే సందేశం వారిని వ్యక్తిత్వంతో కూడిన బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పవచ్చు.\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eShakhamuri Srinivas\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Navatelangana Publishing House\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback: \u003c\/b\u003e42 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Navatelangana Publishing House","offers":[{"title":"Default Title","offer_id":62682315751505,"sku":"uic1789797790630","price":24.5,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/mutyapu-chinukulu-telugu_1.jpg?v=1789797818","url":"https:\/\/satinflowclad.shop\/products\/mutyapu-chinukulu-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}