{"product_id":"musunoori-nayakulu-telugu-2011","title":"Musunoori Nayakulu (Telugu) - 2011","description":"\u003cp\u003e\u003cspan\u003eసుప్రసిద్ధ చారిత్రకులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఇంగ్లీషులో రచించిన ‘ఏ ఫర్‌ గాటెన్‌ ఛాప్టర్‌ ఇన్‌ ఆంధ్రా హిస్టరీ’ అన్న గ్రంథానికి ఇది తెలుగు అనువాదం. శర్మగారు ఒక దేశ రాజకీయ చరిత్రలో కేవలం పెద్ద పెద్ద రాజవంశాలే కాక పైకి అంత ప్రాముఖ్యంలేనివిగానూ, ప్రాంతీయ మైనవిగానూ కనిపించే శక్తులు ఎలా గొప్ప పాత్రను నిర్వహిస్తాయో ఈ గ్రంథం ద్వారా నిరూపించారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor:\u003c\/b\u003e\u003cspan\u003e Mallampalli Somashekara Sharma\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eEmesco Books (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e 120 \u003c\/span\u003epages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680917901393,"sku":"dal1789792440005","price":29.25,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/musunoori-nayakulu-telugu---2011_1.jpg?v=1789792445","url":"https:\/\/satinflowclad.shop\/products\/musunoori-nayakulu-telugu-2011","provider":"My Store","version":"1.0","type":"link"}