{"product_id":"musali-gurram-simham-telugu","title":"Musali Gurram Simham (Telugu)","description":"\u003ch3\u003eకథల ప్రపంచం-1\u003c\/h3\u003e\n\u003cp\u003eఇవి బైలోరష్యన్ జానపద కథలు. ఈ పుస్తకంలో రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ \"ముసలి గుర్రం, సింహం\"; రెండవ కథ \"గోధుమ కంకి\".\u003c\/p\u003e\n\u003cp\u003eమొదటి కథ ఓ ముసలి గుర్రం కథ. ముసలిదైపోయిందని దాని యజమాని దాని కాళ్ళకి నాడాలు కొట్టి, అడవిలో వదిలేస్తాడు. అది అక్కడ బాగా దొరికే గడ్డిని తృప్తిగా తింటూ కండపడుతుంది. ఓ రోజు అటుగా వచ్చిన సింహంతో వాదన పెట్టుకుని, దాంతో పందెం వేస్తుంది. ఆ పందెం ఏమిటి? ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఈ కథలకు ఎన్. బైరాచ్ని గీసిన బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. రంగుల మిశ్రమం ఆకట్టుకుంటుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eరెండవ కథ కోడి, బాతు, టర్కీ కోడిల కథ. కోడి తన పిల్లలకు తిండిగింజల కోసం కష్టపడుతుంటే, బాతు, టర్కీ కోడి మాత్రం ఏం పనీ చేయకుండా తామిద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళే తేల్చుకోడానికి ప్రయత్నిస్తూంటాయి. కోడి ఆహారం సంపాదిస్తే, ఆ రెండూ వాటా కోసం బయల్దేరుతాయి. కోడి వాటికెలా బుద్ధి చెప్పిందనేది ఆసక్తిదాయకం. ఈ కథకు వి. బాసలైగా గీసిన బొమ్మలు పిల్లలనే కాకుండా పెద్దలను సైతం ఆకట్టుకుంటాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eఈ కథలు ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న చిన్న పిల్లలను వెలికి తీస్తాయి. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూడా ఇవి చదివి వారి బాల్యంలోకి వెళ్ళిన అనుభూతి పొందుతారు.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eManchi Pustakam\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003cspan\u003e \u003c\/span\u003e\u003c\/b\u003eManchi Pustakam Publications (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e \u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Chirukaanuka","offers":[{"title":"Default Title","offer_id":62681341853777,"sku":"xhu1789794484688","price":27.2,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/musali-gurram-simham-telugu_1.jpg?v=1789794490","url":"https:\/\/satinflowclad.shop\/products\/musali-gurram-simham-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}