{"product_id":"mee-pillaliki-spoorthinivvandi-telugu-paperback-2011","title":"Mee Pillaliki Spoorthinivvandi (Telugu) Paperback - 2011","description":"\u003cp\u003e\u003cspan\u003e‘చదువు’ పై ఈనాటి త్వరితగతి జీవనంలో విద్యార్థులు (పిల్లలు), వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎన్నో అభిప్రాయభేదాల్ని, ఆలోచనల్ని సద్గురు పరీక్షిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనన్యమైన ఒక కొత్త మార్గాన్ని సద్గురు సూచిస్తున్నారు. ఆయన చెప్పే ‘కీలకమైన పరిష్కారం’ పసివాళ్ళలోని అత్యంత మౌలికమైన ఆసక్తిని పునరుద్ధరించటమే. ”నేర్చుకోవాలన్న తపనను పసివాళ్ళలో ఉద్దీపింపజేయగలిగితే అతడు నేర్చుకుంటూనే వుంటాడు”.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eSadguru Jaggi Vasudev\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003e32 pages\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eEmesco Books (20 Jan 2011)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Emesco Publications","offers":[{"title":"Default Title","offer_id":62680778375249,"sku":"nzo1789791878234","price":9.9,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/mee-pillaliki-spoorthinivvandi-telugu-paperback---2011_1.jpg?v=1789791882","url":"https:\/\/satinflowclad.shop\/products\/mee-pillaliki-spoorthinivvandi-telugu-paperback-2011","provider":"My Store","version":"1.0","type":"link"}