{"product_id":"mee-gamyam-mee-chetulone-telugu","title":"Mee Gamyam Mee Chetulone (Telugu)","description":"\u003cp\u003eవ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన కాలఘట్టం విద్యార్థి దశ. ఈ దశలో సరియైన అలవాట్లు, ఆలోచనలు, సంస్కారాలు అందించడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలం. ఆ దిశగా చేసిన ఒక అద్భుత ప్రయత్నమే ఈ పుస్తకం. విద్యార్థుల భౌతిక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక వికాసానికి తద్వారా సమగ్ర వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ పుస్తక అధ్యయనం పునాది వేయగలదు. విద్యార్థులు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఈ పుస్తకం చదివి తమ పిల్లలకు బోధించాలి. నిజానికి పాఠశాల పాఠ్య ప్రణాళికల్లో తరగతుల వారీగా ఈ పుస్తకంలోని అంశాల్ని చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే జరిగితే మెరుగైన సమాజాన్ని త్వరలోనే చూడగలగడం అతిశయోక్తి కాదు.\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003eSwami Sambavananda\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Ramakrishna Matham\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003ePaperback: \u003c\/b\u003e228 Pages\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Ramakrishna Matham","offers":[{"title":"Default Title","offer_id":62681495404625,"sku":"foh1789795202908","price":30.4,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/mee-gamyam-mee-chetulone-telugu_1.jpg?v=1789795208","url":"https:\/\/satinflowclad.shop\/products\/mee-gamyam-mee-chetulone-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}