{"product_id":"mantra-mahodadhi-telugu","title":"Mantra Mahodadhi (Telugu)","description":"\u003ch4\u003e\u003cb\u003eమంత్రం మహోదధి పురుషదేవత \u003c\/b\u003e\u003c\/h4\u003e\n\u003cp align=\"justify\"\u003eమనం ఎదుర్కొంటున్న శత్రు సమస్యలను, వారు చేసే\/చేయించే అభిచార కర్మలను, మనమే తొలగించుకునేలా తంత్ర విద్యలను ప్రసాదించాడు.\u003c\/p\u003e\n\u003cp align=\"justify\"\u003eఎంతో శక్తివంతులు మరియు శూరులు, ధీరులు, ధర్మ పరాయణులైన పాండవులు శత్రు సంహారానికి తంత్రాలను ఉపయోగించడం జరిగింది.\u003c\/p\u003e\n\u003cp align=\"justify\"\u003eచరిత్ర లోకి వెళితే అను ఆయుధాలు తంత్ర విద్యలే కదా? మహాభారతములో ఉపయోగించబడిన అత్యంత శక్తివంతమైన ఆచరణకి కష్ట సాధ్యమైయన నాగాస్త్రం,దీనినే వశీకరణ అస్త్రం అని కూడా అంటారు.\u003c\/p\u003e\n\u003cp align=\"justify\"\u003eఆగ్నేయాస్త్రం, కుజాస్త్రం ఇది కుజుడికి సంబంధించినది, పాశుపతాస్త్రం ఇది మహా శివుడికి సంబంధించినది. వాయువ్యాస్త్రం ఇది కేతువు , వాయు దేవునికి సంబంధించినది.\u003c\/p\u003e\n\u003cp align=\"justify\"\u003eవారుణాస్త్రం ఇది వరుణ దేవుడికి సంబంధించినది. ఇలా ఎన్నెన్నో శస్త్ర అస్త్రాలు అధర్వణ వేదములోని భాగాలే. అంటే ఇక్కడ మనము తెలుసుకోవలసినది ఏమిటంటే ఈ శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలే.\u003c\/p\u003e\n\u003cdiv class=\"product-description rte\" itemprop=\"description\"\u003e\n\u003cul\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eAuthor: \u003c\/b\u003e\u003cspan mce-data-marked=\"1\"\u003e\u003cspan\u003ePeri Bhaskararaya Sharma\u003cbr\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cspan\u003e\u003c\/span\u003e\u003cb\u003ePublisher:\u003c\/b\u003e\u003cspan\u003e Mohan\u003c\/span\u003e (Latest Edition)\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cb\u003eLanguage:\u003c\/b\u003e\u003cspan\u003e \u003c\/span\u003eTelugu\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003c\/div\u003e","brand":"Mohan Publications","offers":[{"title":"Default Title","offer_id":62681615990865,"sku":"pqx1789795759219","price":3.62,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/1044\/6562\/9265\/files\/mantra-mahodadhi-telugu_1.jpg?v=1789795764","url":"https:\/\/satinflowclad.shop\/products\/mantra-mahodadhi-telugu","provider":"My Store","version":"1.0","type":"link"}